Jan 10, 2023
Digital and Digital Category 2

టీటీకే ప్రెస్టీజ్‌ సూపర్‌ సేవర్‌ ఆఫర్‌

ప్రముఖ కిచెన్‌ ఉపకరణాల బ్రాండ్‌ టీటీకే ప్రెస్టీజ్‌ ‘సూపర్‌ సేవర్‌ ఆఫర్‌ 2022–2023’ ను పరిచయం చేసింది.  స్టవ్‌లు, బర్నర్లు, కుక్‌టాప్, గ్రైండర్లు, ఎలక్ట్రిక్‌ కెటిల్స్‌ వంటి గది ఉపకరణాలు, వంట సామగ్రిలను నమ్మశక్యం కాని గొప్ప తగ్గింపుతో అందుబాటులోకి తెచ్చింది.

కొత్త ఏడాది, సంక్రాంతి సంబరాలను మరింత రెట్టింపు చేసుకునేందుకు అద్భుతమైన డీల్స్, భారీ తగ్గింపు, ఉచిత బహుమతులెన్నో ప్రకటించింది. వంటను సులభంగా, తర్వితగతిన చేసే విన్నూత ఉత్పత్తులను అందించే లక్ష్యంగా ప్రతి ఏడాదిలాగే ఈసారి సూపర్‌ సేవర్‌ ఆఫర్లు ప్రకటించామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దినేష్‌ గార్గ్‌ తెలిపారు.

Share

Other News and Updates

TTK Prestige launches the new Endura 1000W Mixer-Grinder
Apr 11, 2023

TTK Prestige launches the new Endura 1000W Mixer-Grinder

TTK Prestige launches the new Endura 1000W Mixer-Grinder
Mar 30, 2023

Mar 29, 2023