TTK Group
News & Updates
Nov 23, 2022
Digital and Digital Category 2
TTK ప్రెస్టీజ్ 6-లేయర్ నాన్-స్టిక్ కోటింగ్‌తో భారతదేశపు మొట్టమొదటి హార్డ్ యానోడైజ్డ్ కుక్వేర్ – డ్యూరాస్టోన్ ను ప్రారంభించింది
TTK ప్రెస్టీజ్, కిచెన్ ఉపకరణాలలో భారతదేశం యొక్క ప్రముఖ మరియు విశ్వసనీయ పేరు, మరో ఆకర్షణీయమైన వంటసామాను శ్రేణి – డ్యూరాస్టోన్ను పరిచయం చేసింది. ఈ వినూత్నమైన కొత్త శ్రేణి ప్రత్యేకమైన 6-లేయర్ నాన్-స్టిక్ కోటింగ్‌తో కూడిన భారతదేశపు మొట్టమొదటి హార్డ్ యానోడైజ్డ్ నాన్-స్టిక్ కుక్వేర్. ఈ కొత్త ఫీచర్వి నియోగదారులకు వారి ఉత్పత్తులను మన్నికైన మరియు దీర్ఘకాలం ఉండేలా చేసే అదనపు మెరుగును అందిస్తుంది. క్రియాత్మకంగా మరియు అధికకాలం మన్నికగా ఉండేలా రూపొందించబడటంతో పాటు, డ్యూరాస్టోన్యొక్క ఆకట్టుకునే ఫినిషింగ్ మరియు డిజైన్ ప్రతి వంటగదికి అందం మరియు చక్కదనాన్ని జోడిస్తుంది.
Other News and Updates
Apr 11, 2023
TTK Prestige launches the new Endura 1000W Mixer-Grinder
Mar 30, 2023